AP 10th Class Exams 2020 are Postponed- Click Here

AP 10th Class Exams 2020 are Postponed – Click Here

AP 10th Class Exams are Postponed: Government of Andhra Pradesh has recently announced the official notification of AP 10th Class Exams Postponed Due to covid-19. Andhra Pradesh State Education Minister has said that AP 10th Class Exams are postponed for two weeks due to COVID-19. So, Students, who are studying for  AP Tenth Class Examination can check this article for more Details.

AP 10th Class Exams 2020 are Postponed- Click Here

AP 10th Class Exams 2020 Revised Exam Dates

As per the Official Notification, the Organization has going to conduct the AP 10th Class Examination in the month of April 2020. The Organization announces the time table by checking the covid status. Candidates can go through this article for more details.

24-03-2020: ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపి నిరోధక చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here